Saturday, 16 December 2023

Vaikuntha Ekadashi - 2023

డిసెంబర్ 23, 2023 నాడు ఉత్తనూరులో వెలసిన శ్రీ ధన్వంతరి వేంకటేశ్వర స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి నాడు 33 కోట్ల దేవతలు ఆసీనులయ్యే వైకుంఠ ఉత్తర ద్వారం గుండా ధన్వంతరి వేంకటేశ్వర స్వామి వారిని దర్శించి.. స్వామివారి పరిపూర్ణ కరుణా కృపా కటాక్ష వీక్షణలకు పాత్రులై జన్మను చరితార్థం చేసుకోగలరని మా మనవి

Shree Dhanvantari Venkateswara Swamy Devasthanams organises Vaikunta Ekadasi on 23 Dec, 2023 Saturday. On this auspicious occasion we cordially invite all devotees with family and friends to
attend the function and seek the blessings of lord.

https://linktr.ee/sdvsd_official?utm_source=linktree_profile_share&ltsid=9785bcd1-3045-4881-a5c3-876ebee457ac