ఓం నమో వేంకటేశాయ....
వచ్చే నెల ఫిబ్రవరి 03వ తేదీ నుంచి అంగరంగ వైభవంగా, అట్టహాసంగా ప్రారంభం అవుతున్న శ్రీశ్రీ శ్రీ ధన్వంతరి వేంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు
• ఫిబ్రవరి 03న, శ్రీశ్రీశ్రీ శ్రీదేవి భూదేవి సమేత ధన్వంతరి వేంకటేశ్వర స్వామి వారి కల్యాణ మహోత్సవం
ఫిబ్రవరి 05 నుండి ఫిబ్రవరి 09 : బాస్కెట్‌బాల్ టోర్నమెంట్
ఉదయం వేళలు : 6 గంటల నుండి 9.00 వరకు
సాయంత్రం వేళలు: 5 గంటల నుండి 9.00 వరకు ( ఫ్లడ్‌లైట్ల కింద)
-- Note ---
• దయచేసి కరోనా జాగ్రత్తలు సరిగ్గా పాటించండి
• దయచేసి మాస్క్‌లను సరిగ్గా ధరించండి
• సామాజిక దూరం పాటించండి
ఇట్లు....
శ్రీశ్రీశ్రీ ధన్వంతరి వేంకటేశ్వర స్వామి వారి దేవస్థానం,
ఉత్తనూరు గ్రామం, అయిజ మండలం, జోగులాంబ గద్వాల్ జిల్లా
No comments:
Post a Comment